CONTACT US



                         సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్


Life gets a meaning if it is lived for others – Satguru Babaji

సంత్ నిరంకారి మిషన్  యొక్క ఆధ్వర్యంలో సంత్ నిరంకారి మండలి మరియు సంత్ 

నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ పనిచేస్తున్నాయి .

సంత్ నిరంకారి మండలి విశ్వ వ్యాప్తంగా  సత్య పునాదులపై మానవత్వాన్ని 

నిలుపుటకు మరియు జ్ఞానప్రచారం కోసం కృషి చేస్తుంది ..

సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ మానవుని  దాతృత్వ గుణాన్ని పెంపొందించే 

యత్నం చేస్తుంది .సమాజ సంస్కరణలను కార్య రూపంలో పెట్టుటకు అవసరమైన 

నిధుల సేకరణకు , మన మిషన్  నడిపే హాస్పిటల్ల  ,రక్త దాన సిబిరాలు , వైద్య సేవలు , 

విద్యా సంస్థలు .వృద్ధ ఆశ్రమాలు కు  విరాళాలు ఇవ్వ దలచిన భారతీయులు మరియు 

ప్రవాస భారతీయులు కూడా  తమ వంతు సహాయం చేయవచ్చు .. ఈ సంత్ నిరంకారి 

చారిటబుల్ ఫౌండేషన్ కు  ఇచ్చే  రొక్కం ( డోనేషన్ ) పై టాక్సు రిబేటు కలదు .

బ్యాంకు డ్రాఫ్టు (   Demand Draft ) పంపవలసిన చిరునామా :

                                               సెక్రటరీ

                                                సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్

                                                ఢిల్లీ

మీ పూర్తి చిరునామా మరియు పాన్ నెంబర్  { PAN No } వ్రాయవలెను  .

Location Map


View NIRANKARIS BHAVAN, BHIMAVARAM in a larger map