COMMUNITY SERVICE - PRESS

                         మానవ ఏకత్వ దినోత్సవం
                       ప్రతి ఒక్కరు విధిగా రక్తదానం చేయాలి

సంత్ నిరంకారీ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్  24, 2016 న . బాబా గురు బచన్ సింగ్ జీ మహారాజ్ ప్రాణ త్యాగం చేసిన దినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ సంత్ నిరంకారీ భవనం లో పూజ్య సోదరి మోహినీ అహూజా, జోనల్ ఇంచార్జీ ఆ. ప్ర & తెలంగాణా వారి పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మనిషి ప్రాణాలను నిలిపే రక్తాన్ని విధిగా దానం చేయాలని వారు పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ తో సంయుక్తంగా నిర్వహించిన ఈ రక్త దాన శిబిరంలో 500 మంది వాలంటీర్లు రక్తదానం చేసారు.


దేశ వ్యాప్తంగా 79 కేంద్రాలలో మరియు విశ్వవ్యాప్తంగా 119 కేంద్రాలలో సంత్ నిరంకారీ చారిటబుల్ ఫౌండేషన్ రక్త దాన శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరంలో సీనియర్ డాక్టర్లు జనరల్ హెల్త్ చెకప్, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ , చైల్డ్ స్పెషలిస్ట్ మరియు గైనకాలజిస్ట్ లు  వైద్య సేవలు అందించారు. 






కంటి పరీక్షలు
జనరల్ హెల్త్ చెకప్
దంత పరీక్షలు
చైల్డ్ స్పెషలిస్ట్

చలివేంద్ర శిబిరాల నిర్వాహణ
సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి ఆశీర్వాదంతో తెలుగు రాష్ట్రాలలో ఈ క్రింది చోట్ల చలివేంద్ర శిబిరాలు ఏర్పాటు చేయబడినవి.
భీమవరం   Bhimavaram
చేవెల్ల     Chevella

హైదరాబాద్   Hyderabad
హైదరాబాద్   Hyderabad-2
కూకట్ పల్లి  Kukatpally

సికింద్రాబాద్  Secunderabad
సుచిత్ర    Suchitra
 
తణుకు  Tanuku


స్వచ్చ భారత్-స్వచ్చ రైల్ అభియాన్

హైదరాబాద్ - సికింద్రాబాద్  - బేగంపేట్  రైల్వే స్టేషన్లు 











గురు పూజా దినోత్సవం




గురు పూజా దినోత్సవం లో భాగంగా 23-2-2016న సంత్ నిరంకారీ చారిటబుల్  ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 'Cleanliness Drive and Tree Plantation' (క్లెన్లినెస్ డ్రైవ్ మరియు  వృక్షారోహణ) కార్యక్రమం నిర్వహించారు.  అంద్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో నిరంకారీ మిషన్ సేవదళ్ సభ్యులు, భక్తులు అత్యంత  శ్రద్ధా భక్తులు, ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేసారు.
గాంధి హాస్పిటల్ (సికింద్రాబాద్) లో జరిగిన 'Green City- Clean City' (గ్రీన్ సిటీ- క్లీన్ సిటీ) కార్యక్రమంలో హైదరాబాద్ మహానగర మేయర్ గౌరవనీయులు శ్రీ బి. రాంమోహన్ గారు, హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీ జే. వెంకట రెడ్డి, నిరంకారీ మండలి తరపున శ్రీ కిరణ్ జీ, శ్రీ రాకేశ్ పాల్ జీ, శీ సుఖ్లేష్ జీ, శ్రీ గోరాలాల్ జీ, శ్రీ దర్శన్ లాల్ జీ మొదలైన వారు పాల్గొన్నారు. ఉదయం 8:00 గంII లకు మొదలైన ఈ సేవలో అవుట్ పేషెంట్ వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్, కాషువాలిటి వార్డ్, సెల్లార్ మరియు ఆసుపత్రి   ప్రాంగణాన్ని శుభ్రపరచారు. ఎంతో క్రమశిక్షణతో, సేవ భావంతో  నిరంకారీ సేవాదళ్ సభ్యులు, భక్తులు చేస్తున్న ఈ సేవను అందరూ కొనియాడారు.

                                     
                                       QUEEN'S AWARD FOR COMMUNITY SERVICES

                  
    
                   సద్భావన మరియు సహనశీలతల ఉత్సవం



సంత్ నిరంకారి మిషన్ యొక్క 67వ నిరంకారి సంత్ సమాగం అంతర్జాతీయ సహనశీలత దినోత్సవం జరుపుకునే వేదికగా నిలచింది. విశ్వంలోని సంస్కృతులు మరియు భావనలను సన్మానించటమే దీని ముఖ్య ఉద్దేశం.
విశ్వ బంధుత్వ మిషన్ గా ప్రపంచానికి పరిచయమైన సంత్ నిరంకారి మిషన్ నిర్వహించిన ఈ ఉత్సవంలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యు.కే మరియు ఉత్తర అమెరికా కలుపుకొని మిషన్ కు విశ్వవ్యాప్తంగా వంద శాఖలు ఉన్నాయి.  మిషన్ యొక్క ముఖ్య కార్యాలయం సంత్ నిరంకారి కాలనీ, దిల్లీ లో ఉంది.  శ్రద్ధావంతులైన నిరంకారి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మిషన్ యొక్క సారధి సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ చేస్తునారు. సంత్ నిరంకారి మిషన్ నిర్వహించిన మూడు రోజుల సద్భావన మరియు ఏకత్వ సంత్ సమాగంలో ఐక్య రాజ్య సమితి సమాచార కేంద్రం డైరక్టర్ శ్రీమతి కిరణ్ మెహ్రా కేర్పెల్మన్ మరియు పద్మశ్రీ ఎస్. పీ. వర్మ, అద్యక్షులు - గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ  పాల్గొన్నారు.  వారు సంత్ నిరంకారి మిషన్ సామాజిక మరియు మానవత కళ్యాణార్ధం చేపడుతున్నవిశిష్ట కార్యక్రమాలను ప్రశంసిస్తూ వాటికి గుర్తిస్తూ  ‘మహాత్మా గాంధి అవార్డు’తో సన్మానించారు.
గాంధి గ్లోబల్ ఫ్యామిలీ అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాత N.G.O. సంస్థ. ఈ సంస్థ మానవత కళ్యాణార్ధం మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరించి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.
బాబా హరదేవ్ సింగ్ జీ (ఎడమ) శ్రీ ఎస్. ఫై. వర్మ (మధ్య) మరియు ఐక్య రాజ్య సమితి సమాచార కేంద్రం డైరక్టర్ శ్రీమతి కిరణ్ మెహ్రా కేర్పెల్మన్ నుండి ‘మహాత్మా గాంధి అవార్డు’ను అందుకున్నారు.  
  
Sant nirankari  mission     COMMUNITY SERVICES

Introduction
While spirituality has to do with Self realization and knowing the creator, spirituality also has to do with seeing GOD in its creation. An analysis leads man to the TRUE knowledge where the creation has to be separated from Creator to understand almighty.

This analysis (division of TRUTH and the false WORLD) subsequently has to end into synthesis where creator and creation blend into ONE.

It is this union that brings SAGUN into NIRGUN. Such a blend is lived by a saint who lives with GOD as he interacts with Community and the Universe.

Unless, our actions get dedicated to service of creation, the mission remains unaccomplished. Know GOD and then Serve GOD through service unto HIS creation.
Community Services | Education
          


The Department of Higher Education, Sant Nirankari Mandal is running one Post Graduate College titled Nirankari Baba Gurbachan Singh Memorial Degree College at Sohna, Distt. Gurgaon (Haryana) and two Senior Secondary Schools in Delhi – one each in Paharganj and Sant Nirankari Colony.

In addition, the Department of Education Public Schools, Sant Nirankari Mandal is running nine English Medium Public Schools – six in Delhi at Sant Nirankari Colony, Avtar Enclave, Tilak Nagar, Paharganj, Malviya Nagar and Govind Puri and one each in Faridabad (Haryana), Ludhiana (Punjab) and Durgapur (West Bengal).

While the schools at Nirankari Colony and Faridabad are Senior Secondary Schools and are affiliated to the Central Board of Secondary Education, the one in Ludhiana is a Secondary School affiliated to Punjab Education Board.

One school at Avtar Enclave is Middle School, all others are Primary Schools.Besides, Sant Nirankari Mandal is also running 23 Single-teacher Adult Education Centers in the far off areas of Himachal Pradesh, Haryana and other parts of the country.

The Education Department of the Sant Nirankari Mandal is running a scholarship scheme under which the meritorious students of the schools and colleges run by the Mandal are given scholarships. The Nirankari children achieving distinctions in other schools and colleges run/ recognized by the Government are also covered under this scheme.

This scheme benefits the proficient and the needy students in academic, technical and professional fields. The Nirankari students showing excellence in foreign languages, All India and State-level competitions and sports are also attracted under the umbrella of the scheme.
Community Services | Health Care


Sant Nirankari Mission has embarked upon an ambitious program of universal health care, recognizing the need particularly amongst the poorer sections of society in the areas where medical facilities are inadequate or sometimes even nonexistent.

Keeping with the age old axiom 'Prevention is better than cure' the Mission organizes check-up camps for general health, polio prevention, anemia eradication (under Missions Anaemia eradication programme), and tuberculosis control throughout the year. In fact, in 21 camps held over the 2007-2008 calendar year nearly 67,716 patients were screened.

Another service camp the Mission focuses on eye health care. Beginning in 1988, in cooperation with Indian Government hospitals, the Mission organized doctors and eye specialists who could properly diagnose those with cataracts, which if untreated can cause blindness. In 2007-2008 over 915 operations were carried out, with the necessary post-surgery medications also provided.

Otherwise, the Mission provides eye examination, and the necessary lenses or glasses needed for correction in the cases of those who can not afford them. Lens and spectacles are given to thousands of people every year in the rural areas where the highest demand for these camps, surgeries, and correctional lenses exists.

Another dimension of the Mission's ideology is 'Service to humankind.' Thus, four charitable hospitals have been set-up in Delhi, Kolkata, Chennai, and Allahabad. As supplements to the hospitals, 167 charitable dispensaries (107 Allopathic, 58 Homoeopathic and 2 Ayurvedic), 13 mobile dispensaries, 5 dental care centers, and 3 physiotherapy centers are currently operating in India. More than 20 lakh / 2 million, patients are treated annually at these locations.
Community Services | Eye camps


Sant Nirankari Mission is in the forefront of organizing free Eye Camps on regular basis since 1988 in cooperation with Government hospitals. Doctors and Eye Specialists screen the patients and those selected for cataract operations are sent to the Government hospitals for the operations.

Lens are provided in all cases as well as free post operation medicines. Spectacles are also given to the patients on subsidised rates and free of cost to persons below poverty line. These camps are in great demand particularly in the rural areas and remote villages of the country.
Free Medical Health Checkup Camps

During 2007-08 alone 24 Free Eye check up camps were organized at various places and 6,782 patients were screened out of which 915 operations were carried out.

In addition, lens were fitted in 1,728 cases and 2,175 individuals were given spectacles also. Visualising their popularity, the Mission has planned more number of camps in the current year.
Community Services | Blood Donation


The Sant Nirankari Mission recognizes blood as a universal human lifeline - all humans, despite caste, colour, gender or creed, need it to survive. His Holiness Baba Hardev Singh Ji Maharaj started the voluntary blood donation programme by donating blood himself in 1986, when the Mission organized its first blood donation camp during the Annual Nirankari Sant Samagam in Delhi.
From 1987, however, the Mission began to hold blood donation camps every year on April 24 as a tribute to the former Head of the Mission, Baba Gurbachan Singh Ji who laid down his life on this day in 1980, as also the other saints who sacrificed their lives to uphold the ideals of Truth, love, peace and unity preached by the Mission. The Mission observes the day as Manav Ekta Diwas (Human Unity Day). His Holiness said: “Human blood should flow in veins, and not in drains.”
Appreciating the enthusiasm among the devotees of the Mission to donate blood, the Indian Red Cross Society requested the Mission to stagger these camps from April to September when the blood banks in India face acute shortage of blood due to hot weather. This was agreed to and the programme became a mass movement.
Since 2009, these camps are organized almost round the year starting from Manav Ekta Diwas on April 24. Blood Donation Camps are also organized in other countries either on this occasion or subsequently. Besides April 24, blood donation camps are also organized in a big way on World Blood Donor Day on June 14 and National Voluntary Blood Donor Day on October 1.
This invaluable contribution has been recognized at almost every national and international forum on blood donation.
Community Services | Compassionate Aid


Continuing with the Sant Nirankari Mission's philosophy of offering selfless service to humankind is its aid in case of natural disasters or other calamities. After heavy flooding caused a loss of human lives and damage to shelter and property during August and September 2007 in Bihar, Orissa, Nepal, and Himachal Pradesh the Mission voluntary teams (Sewa Dal) came forward to help the most hard-hit and inaccessible areas.

They offered food, clothing, temporary shelters, and subsequent monetary assistance to those hardest hit to reestablish them selves after the disaster.

Similarly, the Mission set up a Relief Camp for Tsunami victims at Port Blair of the Andaman Islands. The camp was highly appreciated by the local government, functioning jointly for more than a year.

The two organized proper and respectful disposal of the dead, medicines and actions to prevent the spread of disease, and also services in reconstruction and development of the Tsunami affected areas. Over the years the Mission has offered aid to victims of earth quakes, land-slides, cloud bursts, and other natural disasters.

As a measure of charity and relief to needy sections of society, monetary and medical help is provided to the Handicapped, Poor, Widowed, Aged and other extremely needy cases. Monetary assistance is given on a monthly basis to many such compassionate cases.
Community Services | Youth Empowerment


Modern age is an extremely competitive age and environmental stress is taking its toll of youth. In order to help youth overcome their shortcomings and be ahead in competition, Sant Nirankari Mission has started the Youth Empowerment programme since April 2007.

This programme has been very well received since it is being targeted at undergraduate level and those on the threshold of seeking employment and presently are in preparatory stages. In order to widen their horizon, the faculty comprises experts in their respective fields.

The curriculum for empowerment included, Personality Development, Career Counseling, Interview Techniques, Communication Skills, Moral Development and Awareness of Legal Rights and Duties etc. Above all, the youth is also exposed to Spirituality and its importance in our lives.

These programmes helped youth firstly knowing the vast variety of job opportunities available as well as counselling them in selection of the appropriate field in synergy with their attitude and mental frame of mind. The faculty has been interacted by many youths even after completion of such empowerment programmes as they found the curriculum extremely useful and practical and faculties provided excellent guidance for them.
Community Services | Woman Empowerment

 To encourage women's empowerment the Mission operates 72 tailoring and embroidery training centers in different parts of India. The courses give women, who oftentimes have few marketable skills, a method to obtain employment or create their own income. 

This economic empowerment has many positive consequences, often leading to increased social capital for women. Otherwise the skill training may serve as a resource within the family

Another initiative the Mission supports is primary education to illiterate women, provided under a special program, 'Project Upkar’. Villages having population of Tribals and Gypsies are the main target under this project.

The aim is to reach out to those sections of our society which are totally bereft of the modernization and development and living in isolated environments.


                              ---------------
                   సంత్ నిరంకారి మిషన్ –   సామాజిక సేవ

సంత్ నిరంకారి మిషన్ భగవత్ సాక్షాత్కారం ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందచేస్తూ  ఈ క్రింది సామాజిక సేవలను కూడా అందిస్తుంది.

§  విద్య :    అందరికి విద్య అందించే ఉద్దేశ్యంతో సంత్ నిరంకారి మిషన్   ఉన్నత పాటశాలలను మరియు కళాశాలలను నిర్వహిస్తుంది.  ప్రతిభ ప్రాతిపదికపై అర్హులైన విద్యార్ది విధ్యార్దినిలకు  ఉపకార వేతనాలు అందిస్తూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తుంది.

§  ఆరోగ్య పరిరక్షణ :  వైద్య సదుపాయాలు లేని ప్రదేశాలలో , వైద్య సదుపాయాలు అందని వారికి   ఆరోగ్య పరిరక్షణ పధకం క్రింద  అందరికి ఆరోగ్యం అందించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతుంది. దీనిలో బాగంగా నేత్ర వైద్య శిభిరాలు , ఆరోగ్య శిబిరాలు మరియు రక్త దాన శిబిరాలను సంవత్సరం పొడుగునా నిర్వహిస్తుంది. 

మిషన్ యొక్క సిద్ధాంతమైన మానవ సేవయే మాధవ సేవ కు అనుగుణంగా  4 చారిటబుల్ హాస్పిటల్లను , 157 చారిటబుల్ డిస్పెంసరరీలను , 13 సంచార ( mobile ) డిస్పెంసరరీలను , 5 దంత వైద్యశాలలను మరియు 3 ఫిజియోతెరఫీ కేంద్రాలను  నిర్వహిస్తూ సంవత్సరానికి 24 లక్షలకు పైగా రోగులకు సేవలను అందిస్తుంది.

§  ప్రకృతి వైపరిత్యాలు : ప్రక్రుతి వైపరిత్యాలు సంభవించినప్పుడు సంత్ నిరంకారి మిషన్ బాధితులకు ఆర్ధిక , వస్తు మరియు మానసిక సేవలందించటంలో ఎల్లప్పుడూ ముందుంటుంది.
§  యువ శక్తి : యువత తమకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి ఈ పోటీ ప్రపంచంలో విజేతలవ్వటానికి కావలసిన శిక్షణను ఇవ్వటానికి సంత్ నిరంకారి మిషన్ Youth Empowerment programme     ను ఆవిష్కరించింది.
1. Personality development.
2. Career Counseling
3. Interview techniques
4. Communication Skills.
5. Moral Development.
6 Awareness  of Legal Rights and Duties.
వీటితో పాటు ఆధ్యాత్మికత మరియు జీవితంలో ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుపుతుంది.
§  మహిళా శక్తి :  మహిళలు సాధికారతను సాధించటానికి మరియు ఆర్ధికంగా నిలదొక్కుకోవటానికి కావలసిన శిక్షణను ( టైలరింగ్ ,ఎంబరాయిడరి  వగైరా ) సంత్ నిరంకారి మండలి ఇస్తుంది.
§  పర్యావరణ పరిరక్షణ : సంత్ నిరంకారి మిషన్ పర్యావరణాన్ని రక్షించటానికి మొక్కలు నాటే కార్యక్రమాలను , పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాలను ప్రతి ఏటా క్రమం తప్పకుండా  నిర్వహిస్తుంది.  Cleanliness is next to Godliness  అనే నినాదాన్ని ముందుకు తీసుకు వెళుతుంది.

 



 


  ఈనాడు    18-03-2013            సోమవారం  

            గురు పూజా దివస్ ( దినోత్సవం )




సంత్ నిరంకారి మండలి పీటాధిపతి సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి జన్మదిన 23  02  1954  సందర్బంగా శనివారం 23  02  2013 న  పరిసరాల పరిశుభ్రత  clean and green అనే కార్యక్రమం భీమవరం బ్రాంచి ఆధ్వర్యంలో నిర్వహించబడినది. భీమవరం పట్టణంలోని బుధవారం మార్కెట్ నుండి ప్రకాశం చౌక్ p.p road ) వరకు గల వ్యర్ధ పదార్ధాలను భీమవరం మున్సిపల్ కమీషనర్ మరియు వారి సిబ్బంది సహాయ సహకారాలతో శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో కే.వి. నరసింహారాజు ( సేవాదళ్ సంచాలక్ ) మరియు కే. వి. రామకృష్ణ ( సిక్షక్ ) వారి అధ్వర్యంలో సుమారు 50 మంది సేవాదళ్ కార్యకర్తలు మరియు 15 మంది మహాత్ములు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
 బాహ్య కాలుష్యంతో పాటు ఆంతరంగిక కాలుష్యాన్ని నిర్మూలిద్దాం .
 Cleanliness is next to Godliness  అనే బేనర్లను ప్రదర్శించారు. స్థానిక ప్రజల నుండి మహాత్ములు చేసిన సేవకు మరియు సద్గురువు ఇచ్చిన సందేశానికి అనూహ్య స్పందన లభించింది.







                 ఈ నాడు దిన పత్రిక ( 24 - 02 - 2013 )

                            

                सन्त निरंकारी    जनवरी  2013


SANT NIRANKARI ENGLISH MAGAZINE  Vol : 49  No : 1 January 2013 Issue