ఆనంద
ఘడియలు నేడే
ఆనంద ఘడియలు నేడే శ్రీ సద్గురు దర్శనమాయే
ఇది సంతోషకరమైన రోజు మనమందరం ఆడిపాడదాము
మనసు పరవశం పొందే నీ రాకతో... నీ రాకతో
మా మోములు దీపాలై వెలిగే ... దీపాలై వెలిగే
IIఆనందII
మా కనులు సుందర నందనవనమాయే .. సుందర నందనవనమాయే
ప్రియాతి ప్రియమైన దేవా నీ సేవనే నేను చేసెదను .. నీ సేవనే నేను చేసెదను
IIఆనందII
ప్రేమకు రూపం నా యొక్క గురువు ... నా యొక్క గురువు
దైవానికి ద్వారము నీ యొక్క మార్గం.. నీ
యొక్క మార్గం
IIఆనందII
నేను సదా అంకితమౌతా, నేను సదా
అంకితమౌతా
నీ చరణాలలో దేవా, నీ చరణాలలో దేవా
IIఆనందII
Vichar 29-06-2013
నారీ
జాతిని ముందుకు నడిపెను సద్గురువూ
నారీ జాతిని ముందుకు నడిపెను సద్గురువూ
ఎవరూ చేయని పని చేసెను సద్గురువూ ...మన
సద్గురువూ
మమతల కోవెల అయిన మన రాజ మాతా
అందరి మనసులను దోచుకున్న మన పూజ్య మాతా
పరివారాన్ని ప్రేమించమని నేర్పెను మన సద్గురువూ
ఎవరూ చేయని పని చేసెను సద్గురువూ ...మన
సద్గురువూ
IIనారీ జాతిని II
మీరా శబరి మన వంటి నారీమణులే
జ్ఞానం పొంది సత్యాన్ని చాటి చెప్పిన
వారే
వారి బాధ కూడా తొలగించెను మన సద్గురువూ
ఎవరూ చేయని పని చేసెను సద్గురువూ ...మన సద్గురువూ
IIనారీ జాతిని II
నారీ మనులంతా ఎంతో ధన్యులే
ప్రతి నారీ సదురుని సంతనమేలే
మనందరి జీవితాలను సవరించేను మన
సద్గురువూ
ఎవరూ చేయని పని చేసెను సద్గురువూ ...మన
సద్గురువూ
IIనారీ జాతిని II
గురువు ఇంట్లో జన్మించెను సమత రేణుకా జీ
గురువు అడుగు జాడలలో నడిచే మన సుదీక్షా
జీ
వీరిని అద్భుతంగా మలిచెను సద్గురువూ
ఎవరూ చేయని పని చేసెను సద్గురువూ ...మన
సద్గురువూ
IIనారీ జాతిని II
వైర అసూయ ద్వేషాలను తొలగించి
మనల్ని మంచి మనిషిగా చేసెను మన
సద్గురువూ
ప్రేమ అనే అమృతాన్ని తాగించెను మన
సద్గురువూ
ఎవరూ చేయని పని చేసెను సద్గురువూ ...మన
సద్గురువూ
IIనారీ జాతిని II
Vichar 28-06-2013
Vichar 27-06-2013
Vichar 04-05-2013
Vichar 29-04-2013
Vichar 28-04-2013
Vichar 28-04-2013
Vichar 28-04-2013
Vichar 28-04-2013
Vichar 28-04-2013
Vichar 27-04-2013
Vichar 26-04-2013
Vichar 21-04-2013
Vichar 21-04-2013
Vichar 21-04-2013
Vichar 21-04-2013
Vichar 19-04-2013
Vichar 18-04-2013
Vichar 27-03-2013
Vichar 25-03-2013
Vichar 24-03-2013
Vichar 24-03-2013
Vichar 24-03-2013
Vichar 24-03-2013
Vichar 24-03-2013
Vichar 24-03-2013
Vichar 23-03-2013
Vichar 22-03-2013
Vichar 21-03-2013
Vichar 18-03-2013
Vichar 17-03-2013
Vichar 17-03-2013
Vichar 16-03-2013
Vichar 14-03-2013
Vichar 13-03-2013
Vichar 11-03-2013
Vichar 10-03-2013
Vichar 10-03-2013
Vichar 10-03-2013
Vichar 10-03-2013
Vichar 08-03-2013
Vichar 07-03-2013
Vichar 06-03-2013
Vichar 04-03-2013
Vichar 03-03-2013
Vichar 03-03-2013
Vichar 02-03-2013
Vichar 02-03-2013
Vichar 26-02-2013
Vichar 25-02-2013
Vichar 25-02-2013
Vichar 25-02-2013
Vichar 24-02-2013
Vichar 23-02-2013
Vichar 23-02-2013
Vichar 22-02-2013
Vichar 21-02-2013
Vichar 18-02-2013
Vichar 16-02-2013
Vichar 16-02-2013
Vichar 12-02-2013
?????????
????
Vichar 11-02-2013
Vichar 10-02-2013
Vichar 10-02-2013
Vichar 10-02-2013
Vichar 09-02-2013
Vichar 07-02-2013
Vichar 08-02-2013
Vichar 05-02-2013
Vichar Surya pet 03-02-2013
Vichar Surya pet 03-02-2013
Vichar Surya pet 03-02-2013
Vichar 1
Vichar 2
Vichar 3
Vichar 4
Vichar 5
Vichar 6
Vichar 7
Vichar 28-01-2013
Vichar 27-01-2013
Vichar 27-01-2013
Vichar 27-01-2013
Vichar 27-01-2013
Vichar 21-01-2013
Vichar Surya pet 03-02-2013
Vichar 19-01-2013